మీరు గనుక మీ పార్టనర్ కు సెక్స్ లో తృప్తి నిచిన్నఇంకా పిల్లలు పుట్టట్లేదు అంటే కారణాలు అనేకం చెప్పుకోవచ్చు. గర్బదరణం అంటే కేవలం సెక్స్ చేయటం మాత్రమే కాదు ఇంకా చాల విషయాలు ఉన్నాయి. పిల్లలు పుట్టట్లేదు అంటే చాల కారణాలు ఉన్నాయ్ అందులో ఒకటి స్పెర్ము కౌంట్, స్పెర్ము ఎలర్జీ, గుడ్డు నాణ్యత మరియు అసమర్థ స్పెర్మ్. ఈ మద్య జరిగిన అద్యయనల్లో ప్రతి పది జంటల్లో ఒక జంటకి పిల్లలు పుట్టట్లేదు అని తేలింది దానికి కారణం కూడా మగవారిలో తగ్గినా స్పెర్ము కౌంట్. ఆడవారు గర్బం దరించాలంటే పురుషుడు కనీసం 40 మిలియన్ స్పెర్మ్స్ విడుదల చేయాలి కానీ అలకావటం లేదు దీనికి కారణం మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం స్పెర్ం కౌంట్ ఎందుకు తగ్గుతుంది అని.

వేడి నీటితో టబ్ స్నానం చేయటం:

మీరు చదివింది కరెక్ట్. వేడి నీటితో టబ్ స్నానం చేస్తే వీర్యకణాల సంక్య తగ్గిపోతుంది. పురుషుడి వృషణాలు పనిచేయాలి అంటే అవి చాల చల్లగా ఉండాలి. వృషణాలు దెగ్గర 98 డిగ్రీల ఉష్ణోగ్రత పైగా ఉండాలి అప్పుడు స్పెర్మ్స్ నాశనం కావు. కావున మగవారు వేడి టబ్ స్నానం చేయకపోవటం చాల ఉత్తమం. 

బ్రీఫ్స్:

బ్రీఫ్స్ వీటి వల్ల విర్యకనల సంక్య తగ్గే అవకాసం లేకపోలేదు అని పరిసోదకులు బావిస్తున్నారు. కానీ బ్రీఫ్స్ కంటే బాక్సర్లు చాల ఉత్తమం అని చెప్పారు. బ్రీఫ్స్ చాల గట్టిగ అమర్చడం ద్వార దీర్గాకాలం వృషణాలు దెగ్గర వేడిచేస్తుంది దీని మూలంగా వీర్యకణాల సంఖ్య తగ్గించవచ్చు.

మొబైల్:

మీ భార్య గర్భవతి కావాలి అనుకుంటే మీరు మొబైల్ ఉపయోగం బాగా తగ్గించాలి. ఈ మద్య జరిగిన అధ్యయనంలో ఎవరైతే మొబైల్ రోజుకు నాలుగు గంటలు మాట్లాడతారో వాళ్ళల్లో వీర్యకణాల సంఖ్య బాగా తగ్గినట్టు గుర్తించారు. దీనికి కారణం ఏంటంటే మగవారు మొబైల్ ను ప్యాంటు జేబులో పెట్టుకుంటారు అందువల్ల మొబైల్ కి వచ్చే రేడియేషన్ వల్ల వృషణాలు బాగా వేడికి అబ్సొర్బ్ చేసుకుంటాయి. దీని వలన వీర్యకణాల సంఖ్య  తగ్గిపోతాయి. 

ఒబేసిటీ:

పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలో చాల మంది ఒబేసిటీ కి బానిసలూ అవుతున్నారు. ఉబకాయం వల్ల చాల సమస్యలు ఉన్నాయి అందులో ఈ సెక్స్ సమస్య కూడా ఒకటి. ఉబకయం ఉన్నవారిలో సెక్స్ గ్లాండ్స్ పని తీరు చాల నెమ్మదిగా ఉంటుంది. ఇది ఆడవారిలో ఉబకయం హర్మోనే పెరగటం అదే మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటం జరుగుతుంది. అనేక పరిశోధనలు లో ఒబేసిటీ వల్ల పురుషులు వృషణాల ఫంక్షన్ మరియు వీర్యకణాల సంఖ్య  తగ్గినట్టు కనుగొన్నారు.

ఆల్కహాల్:

ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటారో వారు మద్యం తాగటం మానివేయాలి. మద్యం తాగటం వల్ల స్పెర్మ్ నాణ్యత పోతది అని కనుగొన్నారు. మద్యం వల్ల శరీరం జింక్ శోషణ చేయలేదు . జింక్ అనేది స్పెర్మ్ సెల్ ఏర్పడటానికి ఎంతో అవసరం. 

పైనవి చెప్పినవి చేస్తే మంచి పిల్లలు పుట్టడం కాయం.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments