నీమ్మారసంతో మనకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయ్. నిమ్మకయలులో విటమిన్ సే అదికంగా ఉంటది అది మన సేరిరంకు అనేక ఉపయోగాలు ఉన్నాయ్ వాటిని ఇపుడు ఒకసారి పారిసిలిదం. నీమ్మకయను మన పూర్వికులు పురాతన ఫలంగ బావిస్తారు. మనలో చాల మంది నీమ్మరాసన్నీ ప్రోదున్నే పరగడుపున త్రాగుతారు. మన దేశంలో నిమ్మను మన వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు అంత వీలువున్న నిమ్మగురుంచి ఇపుడు తెలుసుకుందాం.

Lemon

నీమ్మరాసన్నీ రోజు తీసుకుంటే వచ్చే లాబాలు:

1 . జేర్ణవ్యవస్తకు: జేర్ణవ్యవస్తకు సంబందించిన వాటిలో నీమ్మరాసన్నీ మించింది లేదు. అజీర్ణం వలన ఏర్పడే గుండెమంట, కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు రాకుండా చేస్తది. మన పూర్వకాలంలో దేనిని బాగా ఉపయోగించేవారు.

2 . కడుపులో ఏమైనా తేడ అనిపించినపుడు రసాన్ని తెసుకుంటే మొత్తం సర్డుకుంటది.

3 . నీమ్మరాసన్నీ రోజు త్రాగుతుంటే చర్మంలోని మలినాలను బయటకు పంపించి చేర్మాన్ని కాంతివంతంగా తాయారు చేస్తది.

4 . నిమ్మ లోని సి విటమిన్ చర్మంనికి మంచి రంగు మరియు నీగారింపు వస్తది.

5 . నిమ్మరసాన్ని తేనెతో కలిపి రోజు తీసకుంటే బరువు తొందరగా తగ్గుతారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే.

6 . నిమ్మరసం లో పొటాసియం కూడా ఉండటం వల్లనా అదిక అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వాటిని బాగా కంట్రోల్ లో ఉంచుతుంది.

7 . గుండె జబ్బులు ఉన్నవారు నిమ్మ రసం నీరు బాగా తెసుకోవచ్చు.

8 . గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం లాగా పనిచేస్తది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి బాగా తగిస్తాయి.

9 . నిమ్మరసం లో తేనే కలుపుకొని టీ లాగా తాగితే దగ్గు మరియు ఆయాసం తగ్గుతది.

10 ఒక కప్ వెడినీరు లో ఒక నిమ్మకాయను పిండి రోజుకు మూడు సార్లు పుకిలిస్తే గొంతునొప్పి తగ్గుతది.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments