మనకు జ్వరం వచ్చినపుడు లేక నొప్పిగా ఉన్నప్పుడు ఎలాగైతే మందులు వాడతామో అలాగే ఆందోళన బాగా పెరిగినప్పుడు దానిని తగిన్చుకోవటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటినీ ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

5-Foods-Fight-Stress

 • బాదంపప్పు, నట్స్, వేరుశెనగపప్పు, జీడిపప్పు, పిస్తా వీటిని కాసిని తీనండి. వీటిలో విటమిన్ – ఇ ఎక్కువుగా ఉంటుంది. విటమిన్ – ఇ ఇమ్మూనిటి నీ పెంచుతుంది ఫలితంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఆందోళనకి దూరంగా ఉంటారు.

 • చాక్లేట్ కు కూడా ఆందోళన తగ్గించే గుణం ఉంది. కొంచం డార్క్ చాక్లేట్నీ తీసుకుంటే మీ ఆందోళన తగ్గినటే అని పరిశోదకులు చెపుతున్నారు. కానీ చాక్లేట్ ను ఎక్కువగా తీసుకుంటే అదికబరువు పెరిగే అవకాశం ఉంది.

 • ఆందోళన ఎక్కువుగా ఉన్నప్పుడు ఒక ఆరంజీ తీనండి లేక ఆరంజీ జుసు చేసుకొని త్రాగండి.

 • పాలకురని ఎక్కువుగా తీసుకోండి ఇందులో మగ్నేసియం ఆందోళన ను బాగా తగ్గిస్తాది దీనిని కూర కన్నా జూసూ రూపంలో తీసుకుంటే అది ఇంకా తొందరగా శరీరానికి అందిది.

 • డీప్ బ్రీతింగ్ ప్రాక్టీసు చేయండి ఎంత ఆందోళన అయిన రొండు నిమిషాలలో పరిపోతది.

 • ఒళ్ళు వీరుచుకోవడం దీనినే స్త్రేత్చింగ్ అంటారు. మీరు పని చేస్తున్న కుర్చిలోనుంచి లేచి ఒక్కసారి బాడీని స్త్రేట్చ్ చేయండి. లేదంటే మరో పద్దతి ఉంది. మీ కుర్చినీ కొంచం జరుపుకోండి అలాగే ముందుకు వంగండి అల వంగి మీ రెండు చేతులతో నేలను తాకండి. మీ నడుం బాగా ముందుకు వంఛి మీ తలను మీ రెండు కాళ్ళకు ఆనించి రెండు నిమిషాలు అలా ఉండండి చాలు.

 • మీకు ఇష్టమైన సంగీతం అది ఏదైనా సరే మీ మనసుకు ఆహ్లాదాన్ని పంచేది అయిఉండాలి.

 • మీకు ఇష్టమైన దేవుడు గురించి మనసులో మననం చేసుకోండి.

 • గాలిపీలిచి వదలటం లాంటివి చేయండి ఇలా చేసేటపుడు మీ మనసుని గాలిమీద మీ ద్యాస పెట్టండి.

 • ఒక్కసారి అలా బయటకు వచ్చి ప్రకృతిలోనీ ప్రతి అందాన్ని బాగా ఆస్వాదించండి.

 • ఒక కప్ వేడిగా టీ త్రాగారంటే ఆందోళన దెబ్బకు పారిపోతదీ.

 • మీ రొండు చేతులతో మీ మెడను బుజలను మెల్లిగా నొక్కుకోండి.

 • ఒక మంచి హాస్యపు కధలను కానీ లేక వీడియో బిట్ నీ చుడండి.

 • హాయిగా కళ్ళలో నీరు వచ్చేదాక నవ్వండి.

 • బబుల్గం ఉందా అయితే దానిని నమలండి. ఇలా చేసారు అంటే నిమిషంలో ఆందోళన పరార్.

పైన చెప్పుకున్నవన్నీ మీ ఆందోళనను తగ్గించే మార్గాలు.


Like it on Facebook, +1 on Google, Tweet it or share this article on other bookmarking websites.

Comments (0)

There are no comments posted here yet