నెయ్యి ఉత్పతి:

నెయ్యి పాలనున్చి ఉత్పత్తి ఔతాది. ఎదైతె వెన్నద్వార తయారుచెయబడిందొ.వెన్న పాలడ్వా తయరారైంది.దీని బట్టి నెయ్యి ఉత్పత్తి అవు నున్చి గెద నున్చి ఆవునుకాని చల మండి నెయ్యి పాల నున్చి ఉత్పత్తి అవ్తంది అంటరు కాని అది సుద్ద తప్పు.

అద్యత్మిక కర్యాల్లొ నెయ్యి ఉపయూగం:

ముక్యంగ హందువులు నెయ్యి ని దైవ కర్యాల్లొ ఉపయూగిస్తారు.కాని ఆవు నెయ్యి ని చల పవిత్రంగా భవిస్తారు.ఆందుకయ్ దైవ కార్యల్లొ ఉపయూగిస్తరుముక్యంగ పూజలొ దీపం వెలిగంచటానికి, పంచంరుతం తయారు చెయటంలొను, దేముడికి అభిష్కిన్చి నప్పుడు,పెల్లిలలొను నెయ్యి ఉపయోగిస్తారు.

నెయ్యి వంటకల్లొ వాడకం తినటం:

భరతియ్య వంటకాల్లొ నెయ్యి ఎక్కువ గా ఉపయోగిస్తారు.అవి, పప్పులొనుతొ నెయ్యి,దొస ని నెయ్యితొ కలుస్తరు, చపాతి ని నెయ్యి తొ కలుస్తరు,భురితొ డొసతొ నెయ్యి తొ టినొట్చు. చలా మన్ది పంచదార నెయ్యి కలుపుకొని టిన్టున్టరు.

చలా పండి వంటల్లొ కుడా నెయ్యి ఉపయోగిన్చుతారు. పిండి వంటలు మైసూర్పాక్, లడ్డు, పాయసమ్.

నెయ్యి లొ ఎక్కువ కేలరీలు వుంటై.

నెయ్యి ఆరొగ్యసమస్యలకు ఉపయోగం:

వెడివెడి అన్నంలొ నెయ్యి వెసుకుని తింటే అమ్రుతమ్ల ఊంటందినెతి మిటాయీ చుడగనే మన నొరు వురిపొతంటాడి.నెయ్యి రుచి వసన చల అమోఘంగా వంటాది. కాని నెయ్యిని అన్డరు సెవించలెరు. నెయ్యిని వయసు ప్రకారం శరీర వికాసం ప్రకారం తీస్కొవాలి. నెయ్యి చలా ఔషద తత్వాలుతొ కలిగివున్నది. ఇన్డులొ cఅల్cఇఉమ్ బగా లబిస్తుంది. పాలు పాల ఉత్పత్తులు చలా మందికి పడవు అలంటి వల్లు లక్టొజ్ నెయ్యి తినొచ్చు. నెయ్యిలొ దొరికే విటమిన్లు కేన్సర్ తగించటంలొ ఉపయోగపడతై. ఆవి కేన్సర్ కనాలతొ పొరాడతై. నెయ్యి తిన్న ప్రతీవల్లకి కొలస్ట్రొల్ వస్తదని గేరన్టీలెదు. ఎవరైతె కొలెస్ట్రొల్ వల్లన భదపడ్తున్నరొ వల్లు నెయ్యిని తక్కువ మొతదులొ తెస్కంటే చలా మంచిది.




Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments