Cocos nucifera - Khlers Medizinal-Pflanzen-187

 

ప్రతి పూజలో దీనిని వాడుతాం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తీసుకువెళ్తాం. వివాహాలు, ఉత్చావాలు,పండుగలు , కొత్త వాహనాలు, కొత్త ఇల్లు- ఏ సందర్బంలోను కొబ్బరికాయను కోట్టాల్సిందే.

దక్షిణ అసియాలో అనేక మతసంబందిత కార్యక్రమల్లో కొబ్బరికాయకు ప్రదమ స్తానం. శ్రావణ పూర్ణిమ నాడు కొబ్బరికాయలను సముద్రంలో వేసే ఆచారం మన బారత దేశంలోని కొన్ని రాష్ట్రాలులో ఉంది. దీనినే నారియాల్ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వరుణ దేవుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ వాళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి బాగం మనుషులకి ఉపయోగం. కొబ్బరినీరు, కొబ్బరి నూనే, అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. సెప్టెంబర్ 2 వ తేదిన ప్రపంచ కొబ్బరి రోజుగా పిలుస్తారు.

కొబ్బరినీరు సహజ పానీయం: కొబ్బరినీరు సహజ పానీయం. పూర్తీస్థాయి పాలకంటే కూడా కొబ్బరి నీళ్ళలో పోషకాలు ఉన్నాయ్. అరంజీ జూస్ కంటే ఆరోగ్యవంతమైన పానీయం. తక్కువ కాలరీలు ఎక్కువ శక్తీ ఇస్తుంది. కొబ్బరినీరు తయారు కావటానికి 9 నెలలు పడుతుంది. కొబ్బరినీరుని ట్రాన్స్ప్యుజన్లలో సైతం వాడతారు. ఎలెక్ట్రోలైట్ల గడత దీనిలో లబించినంతగా ఎక్కడ లబించదు అందుకే దీని వల్ల దీహైద్రేషాన్ కు అద్బుతంగా పనిచేస్తదీ. కొబ్బరినీటిలో దాదాపు 294 మిల్లిగ్రాముల పొటాషియం ఉంటుంది ఇది ఎక్కువ శక్తీనిస్తాయి. కొబ్బరినీటిలో 5 మిల్లీగ్రాముల సహజ చక్కర్లు ఉన్నాయి. వ్యాయామాల తర్వాత శరీరానికి కావాల్సిన ద్రవాల్ని అందిస్తదీ. జీవక్రియని మెరుగుపరుస్తదీ. బరువు తగ్గటంలో సహకరిస్తంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్తను సుబ్రపరుస్తంది. విషతుల్యాలను వేలికితీసిన వైరస్ లతో పోరాడుతుంది. మూత్రంలో రాళ్ళకు మంచి మందు.

కొబ్బరినీరు ఉపయోగాలు:

  1. జీర్ణ వ్యవస్థ పనితీరుకు
  2. ముడతలు తగ్గిస్తుంది
  3. గ్లుకోస్ స్తాయని స్తిరంగా ఉంచుతుంది.
  4. వైరస్లతో పోరాడుతుంది
  5. కణాల పెరుగుతలను ఆపుతుంది.
  6. జ్ఞాపక శక్తీ ని మెరుగుపరుస్తుంది.

ఇలా చెప్పుకుంటా పోతే కొబ్బరినీటిలో చాల ఉపయోగాలు ఉన్నాయ్.

కొబ్బరినూనే: వంటకాల తయారికి కొబ్బరినూనే మంచి ప్రత్యాన్మయం. శరీరాన్ని ప్రమాదకర విషతుల్యాల నుంచి కాపాడతుంది. పళ్ళు పుచ్చిపోవడానికి కారణమయే వైరస్నీ పళ్ళ నుంచి కాపాడుతుంది. కొబ్బరినూనే తొ చేసుకున్న వంటకాలు తింటే బరువు తగ్గుతారు ఈ విషయం చాల మందికి తెలియదు.

 


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments