ఆయ సీజన్లో దొరికే పండ్లు తీనడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వర్ష కాలం వచ్చేసింది ఈ కాలంలో లబించే పండ్ల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పీచేస్, లీచేస్ , రేగిపండ్లు , ఎండుద్రాక్ష, అత్తిపండ్లు, కివిపండ్లు మొదలగునవి ఉన్నవి.

ఇప్పుడు ఒక్కోక దాని గురించి తెలుసుకుందాం.

dry fruits

పీచేస్

ఈ పండు పైన చిన్న కణాలు, దారాలు తొ కట్టి నటుగా మెత్తగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి బాగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచెస్తదీ. శరీరం లోని ఇతర క్రిములు పైన పోరాడతాయి.

ఉపయోగాలు:

1.) కంటిచూపు చక్కగా ఉండటానికి ఏ విటమిన్ పనిచెస్తదీ.

2.) సి విటమిన్ వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.

ఎండు ద్రాక్ష:

ఈ పండ్లు తీనటానికి తీయగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఏ, సి విటమిన్లు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసి కణజాలం స్తాయిని నుంచి శరీరం దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది.

ఉపయోగాలు:

  1. ఇవి ఆహారం పట్ల ఇష్టాన్ని కలిగిస్తాయి.
  2. వయసు పెరిగేకొద్ది శరీరం పైన వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
  3. పేగులు పరిశుబ్రంగా ఉండడానికి సహకరిస్తాయి.

చెర్రీస్:

ప్రతి ఫంక్షన్ బోజనలలో కిల్లితో పాటు ఈ చెర్రీ పండుని అందించడం ఎక్కువుగా చూస్తున్నాం. ఇవి కాశ్మీర్ లో పండుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది.

ఉపయోగాలు:

  1. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
  2. ఇవి వాతారోగ్గాన్ని నివారిస్తాయి.

లీచెస్:

ఈ లీచేస్ డెహ్రాడున్ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇవి ముంబై నగరంలో బాగా కనిపిస్తాయి. వీటిపైన ఉన్న తోలుని తీయటం కొంచం కష్టం అయిన దీనిలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఇంకా కాల్షియం, ఫోస్పోరాస్, ఫోలేటే, పొటాషియం, ఐరన్, పేక్టిన్ ఉన్నాయి.

ఉపయోగాలు:

  1. దగ్గును తగ్గిస్తదీ.
  2. రక్తంలోని కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తదీ.

కీవిపండ్లు:

వీటిలో ఫైబర్ ఎక్కువ. అందుకే దీనిని కొంచం తినిన ఎక్కువ సేపు పనిచేస్తుంది. కివిపండులో పొటాషియం, సి విటమిన్ బాగా లబిస్తాయి.

ఉపయోగాలు:

  1. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
  2. వర్షాకాలంలో వచ్చే ఫంగస్ మరియు వైరస్ బాధల నుండి రక్షిస్తుంది.

ఈ విదంగా ఆయ పండ్లును ఆయ కాలంలో తినడం ద్వార మంచి ఫలితాలు పొందవచ్చు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments