చక్కని పాపాయి పుట్టాలంటే ఆడవారితో పాటు మగవారు కూడా మంచి ఆహారాలు తీసుకోవాలి. ఆడవారిలో ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు ఎలాగైతే ఉన్నాయో మగవారిలో స్పెర్ము కౌంట్ పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

 వెల్లులి: ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీ నీ పెంచే సూపర్ ఫుడ్. దీనిలో విటమిన్ బీ 6 ఎక్కువగా ఉంటుంది. 

 దానిమ్మ: దానిమ్మ గింజలు, రసం స్పెర్ము కౌంట్ ను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి. 

 అరటి: మంచి స్పెర్ము పెరగటానికి అపారమైన అన్ని కారకాలు మనం తీనే అరటిలో ఉన్నాయి. దీనిలో బీ 1 ,సి విటమిన్లు ప్రోటీన్ లు లబిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తి వంతమైన సెక్స్ హర్మోనేగా పనిచేస్తది.

 పాలకూర: ఫోలిక్ఆసిడ్ మంచి ఆదరం. ఇది మంచి వీర్య వృదికీ సహకరిస్తాది. పలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లబిస్తాయి.

 మీరపకాయ: చాల మందికి మీరపకాయ గురించి తెలిదు కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని ఇది మేల్ ఫెర్తిలిటిని పెంచడంలో బాగా సహకరిస్తాది. రోజు గనక మీరపని ఆహారంలో తీంటే ఎన్దోర్ఫిన్లను ఎక్కువ చేస్తాయి. దీని వలన సరిరం బాగా విశ్రాంతి తీసుకుంటది. మీరపలో సి, బీ , ఈ విటమిన్లు సమ్రుదిగా లబిస్తాయి.

 టమాటో: అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరోట నోఇడే , లీకోపాస్ చక్కని వీర్య చాల శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి. 

  పుచ్చ: దేనిలో సమ్రుదిగా ఉండే  లీకోపాస్, నీటి శాతం మేల్ ఫెర్టిలిటీ ని మెరుగుపరుస్తాయి. మంచి స్పెర్ము కౌంట్ ను పెంచుతాయి. మగవారికి తమ శరీరం మంచి హైద్రేషాన్ ఉంచుకోవటం కోసం బాగా సహకరిస్తుంది. 

విటమిన్ సి: మేల్ ఫెర్టిలిటీ మెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో DNA ను ఏది కాపాడుతుంది.  ఫెర్టిలిటీ విషయంలో వీర్యాని కాపాడుతుంది. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని సి విటమిన్ హరిస్తుంది. కాబటి పిల్లలు కావాలి అనుకునే వారు పొగత్రాగటం మానివేయాలి. 

ఆపిల్: దీనిలోగల ఎన్నో ప్రయోజనాలు మనకు తెలుసు కానీ మేల్ ఫెర్టిలిటీ నీ పెంచడం గురించి ఎవరికీ తెలిదు. స్పెర్ం కౌంట్ నీ గణనీయంగా పెంచుతుంది. 

జీడిపప్పు: బోజనాల్లో జీడిపప్పు తీనడం వలన కడుపు నీండి, బరువును కంట్రోల్ లో ఉంచడమే కాకా జింక్ శాతం పెంచుతుంది జింక్ ఫెర్టిలిటీ నీ మెరుగుపరుస్తాయి.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments