చలికాలం లో మనకు లబించే కాయ ఉసిరికాయ.  వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక ఉసిరికాయ తీనె వారికీ ఆరోగ్య రిత్య ఏంటో మేలు చేస్తుంది. మన ఉసిరికయనె గూస్ బెర్రీ అనికూడా అంటారు. దీని పేరు లాగా ఇవి చాల పుల్లగా ఉంటాయి. ఇవి అక్కుపచగా ఉంటాయి అలాగే వీటిలో చాల సుగుణాలు కూడా ఉన్నాయి. అందుకే మన పూర్వికులు ఎపటినుంచో వీటి గురించి చెపుతూనే వున్నారు. విటమిన్ సి ఎక్కువుగా ఉండే పదార్దం ఈ ఉసిరికాయ. ఈ ఒక్క కాయ రొండు నారింజ పండ్లతో సమానం.

ఉపయోగాలు:

 • ఉసిరికాయను హెయిర్ ఆయిల్ లో కలిపి రాసుకుంటే జుట్టు గట్టిగ ఉంటుంది.
 • ఉసిరిని తేసుకోవటం వల్ల విటమిన్ సి నీ సులువుగా గ్రహిస్తుంది.
 • ఇది మెదడకు శక్తి వంతమైన ఆహారం లాగా పనిచేస్తుంది. 
 • దీనిలో అద్బుతమైన యాంటి అక్షిదెన్త్ ఉండటం వల్ల వ్రుదప్యం దరిచేరనీయాడు.
 • కణాల డీ జనరేషన్ కరనమాయే స్తిరం లేని ఐకాన్ లతో పోరాడుతుంది.
 • ఉసిరి వల్ల గుండెకు కూడా చాల మంచిది.
 • దీనిని తీసుకోవడం వల్ల ఇది ఇతర ఆహార పదార్దాలలోని మంచి గుణాలను వెలికి తీసి మనకు మంచి చేస్తుంది.
 • ఆహారం శరీరానికి పట్టడానికి ఉసిరి చాల సహకరిస్తుంది. ఇది తిన్న ఆహారంలోని ఐరన్ నీ గ్రహించి ఆహారాన్ని శరీరానికి జీర్ణం చేయడానికి ఇది బాగా సహకరిస్తుంది.
 • ఉసిరి తినడం వలన ప్రోటీన్ మేతబోలిసం మెరుగుపరుస్తుంది. ఇది వ్యాయామాలు చేసే వారికీ చాల ఉపయోగకరం.
 • ఉసిరి తీనటం వలన సరిరం లోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు అట్లాగే మేల్లింగ బరువు కూడా తగ్గోచు.
 • ఎవరైతే నోటి అల్సేర్స్ తో బాధపడుతున్నారో వారు కొంచెం ఉసిరి రసాన్ని నీతితో కలిపి పుకిలిస్తే అల్సుర్స్ తగ్గుతాయి.
 • కీళ్ళు నొప్పులు వస్తున్నాయ అయితే ఉసిరి నీ రోజు తీసుకోవటం వల్ల కిళ్ల నొప్పులు తగ్గుతాయి.
 • రోజు ఎవరైతే ఉసిరికాయ తింటారో వాళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అని శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.
 • ఉసిరికాయ అనేది చావంప్రాష్ మరియు త్రిఫల చూర్ణం లో ముక్యమైనది.
 • ఉసిరికాయ తినటం వల్ల గొంతు సమస్యలు తగ్గించుకోవాచు.
 • ఉసిరికాయ మొటిమాలని తగ్గిస్తుంది.
 • ఉసిరిరసం చుండ్రు ని తగ్గిస్తుంది.
 • ఉసిరిరసం కోరింత దగ్గును తగ్గిస్తుంది.
 • ఉసిరి రసం గుండెను బలంగా తయారుచేస్తుంది.
 • ఉసిరి రసం వల్ల ఒంట్లోని వ్యాది నీరోదక శక్తీ పెరుగుతుంది.
 • ఉసిరిరసం వల్ల జ్వరం తగ్గుతుంది.
 • ఎండిన ఉసిరికాయలు తినటం వల్ల మంచిగా ఆహారం అరుగుతుంది.
 • ఉసిరికాయ తినటం వల్ల సరిరం లోని రెడ్ బ్లడ్ సెల్ల్స్ పెరుగుతాయి.
 • ఉసిరికాయ తినటం వల్ల ఎముకలు గట్టిగ ఉంటాయి.
 • ఉసిర్కయ తినటం వల్ల ఆడవాళ్ళలో ఉండే మెన్స్త్రుఅల్ ప్రొబ్లెమ్స్ తగ్గుతాయి.
 • ఉసిరికాయ మరియు జామకాయ తినటం వల్ల మదుమేహం నూ అదుపులో ఉంచుకోవాచు.
 • ఎవరైతే గ్యాస్ సమస్యతో బాద పడుతున్నారో వారు ఒక గ్రమ్ ఉసిరి పౌడర్ తీసుకొని దీనికి కొంచెం పంచదార కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని రోజుకు రొండు సార్లు తాగాలి.
 • ఉసిరి వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
 • ఉసిరి వల్ల పిల్లలు అడ వారిలో మరియు మొగవరిలోపుట్టే వ్యవస్తను బాగు చేస్తుంది.
 • ఉసిరి వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.
 • ఉసిరి రోజు తినటం వల్ల ఉపిరితితులకు బాగా బలం వస్తుంది.
 • ఉసిరి లో క్రోమియం అదికంగా ఉంటుంది దీని వలన మడుమేహాని అదుపులో ఉంచొచు.
 • ఉసిరి కాయ తినటం వల్ల అస్తమ రోగులకు మంచి ఉపయోగకారిగా ఉంటుంది.
 • ఉసిరిరసం మరియు తేనే కలిపి తీసుకుంటే రక్తాన్ని సుద్ది చేస్తుంది.
 • ఉసిరితినటం వల్ల రక్త హీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు.
 • ఉసిరి ఇంకా ఉరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది.
 • ఉసిర్కయల గింజలను తెసుకొని నీమ్మరసంతో కలిపి రాసుకుంటే ఒక గంటలో పేలు చచ్చిపోతాయి.
 • ఉసిరికాయలను తిన్నవారిలో కంటి చూపు సమస్యలు ఉండవు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.