ఓట్స్ పరోట వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ ఓట్స్ పరోట రోజు తీనోచ్చు.

 

కావలసిన పదార్థాలు

గోధుమ పిండి: 2cup
ఓట్స్ పౌడర్: 2cup
నువ్వులు: 4 tbsp
పచ్చిమిర్చి: 6-8
కొత్తమీర తరుగు: 3 tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనే: సరిపడినంత

 

యారు చేయు విధానం:

 

  • ముందుగా ఓట్స్ ను పోడీ లాగా చేసుకోవాలి.
  • తర్వాత పచ్చిమిర్చిని బాగా కడుగుకోవాలి.
  • పచ్చిమిర్చిని ముక్కలుగా తురుముకోవాలి.
  • తర్వాత కొత్తమీర ను కూడా తరిగి ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక పెద్ద కడయీ తీసుకోవాలి.
  • అందులో గోదుమపిండీ, ఓట్స్ పౌడర్, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు  వేసి  కొంచెం నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పరోట వల్ల బరువు కూడా తగొచూ.
  • ఈ పిండిని ఏదైనా గుడ్డలో రెండు గంటలు నానపెట్టాలి.
  • పిండి నానిన తర్వాత కొద్దిగా కొద్దిగా తీసుకొని చపతిలులగా చేసుకోవాలి.
  • ఆతర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద ఈ పరోటాని వేసి కొంచం నూనే రాసుకోవాలి. రెండు వైపుల కాలిన తర్వాత దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • ఇంకా ఓట్స్ పరోట రెడీ. దీనినీ వేడి వేడిగా సర్వు చేసుకుంటే సరి.

 

 

 

Normal 0 false false false EN-US X-NONE TE

గోధుమ పిండి: 2cup
ఓట్స్ పౌడర్: 2cup
నువ్వులు: 4 tbsp
పచ్చిమిర్చి: 6-8
కొత్తమీర తరుగు: 3 tbsp

ఉప్పు: రుచికి తగినంత

నూనే: సరిపడినంత


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments