ఆరెంజ్ జ్యుసి చలికాలం లో దొరికే పండు. అలాగే ఇది చాల ఆరోగ్య మైన పండో అలాగే దీనిని అందం కోసం కూడా బాగా ఉపయోగించుకోవచు. ఆరెంజ్ సహజ అందం చేకూర్చే పండు ఇది మొహాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగా తయారు చేస్తది. ఆరెంజ్ రసంతో అనేక ముకం సమూహములు ఉన్నాయి. ఇది శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. నారింజ యొక్క ఉతమమైన ప్రయోజనం ఏంటంటే దాని రసం త్రాగిన తర్వాత దాని తొక్కని పారివేయకుండా ఎండపెట్టుకొని దీనితో ముఖం సమూహము వేసుకుంటే చేర్మానికి చాల ఉపయోగకరం.

నారింజ పండులో విటమిన్ సి ఎక్కువగా లబిస్తాది. ఇది చేర్మం లోని ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్యం తగ్గిస్తుంది. మీరు నారింజ గుజ్జుని గని తొక్కని గాని ముఖం సమూహములు తయారుచేయటానికి ఉపయోగించోచు. నరింజతో ఇప్పుడు కొన్ని హోమ్మేడ్ ముఖం సమూహములు చెప్పుకుందాం.

నరింజతో ఇంటిలో తయారు చేసుకొనే ముఖం సమూహములు:

నారింజ తో పేస్ ప్యాక్:

మీరు దేనిని మేతగా చేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సింది అల్లా నారింజ గుజ్జుని తీసుకొని ముఖం మీద రుదడమే. రుద్దిన తర్వాత ఒక 5 నిముషాలు వదిలి వేయాలి. తర్వాత చల్లని నీటితో కదిగివేయాలి. ఈ ముకం ప్యాక్ వాళ్ళ చేర్మాన్ని బిగిస్తుంది ఇంకా చెర్మం లోని ఆయిల్ నీ తీసివేస్తాది. దీని వలన వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం అవుతది. మీరు స్నానం చేసుకునే ముందు క్రమం తప్పకుండా దీనిని వేసుకోవచ్చు. 

పాలు మరియు ఆరంజ్ జ్యూస్ తో పేస్ ప్యాక్: 

ఇది చేర్మాన్ని బాగా సుబ్రం చేస్తది. ఇది చనిపోయిన కణాలు, చెత్త చెర్మం నుంచి తీసివేస్తాది. మాంచి ప్రకాశించే చెర్మం కోసం ఈ పేస్ ప్యాక్ ని మొహానికి వేసుకొని ఒక నిమిషం మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి.

పెరుగు మరియు నారింజ తొక్కతో పేస్ ప్యాక్:

ఇది విశ్రుతంగా మహిళలు మరియు పురుషులు ఉపయోగించే ముకం స్క్రుబ్. నారింజ తొక్కాలని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ కింద కొట్టుకోవాలి. దీనిని దాచిపెట్టుకొని ఇంట్లో వేసుకొనే పేస్ పాక్స్ కోసం ఉపయోగించొచ్చు. ఈ పేస్ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ పెరుగును ఒక కప్ లో తీసుకోవాలి దీనికి అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గనక మొటిమలు ఉంటె కొన్ని చుక్కలు నిమ్మ రసం కూడా వేసుకోవచ్చు. ఇపుడు దీనిని మొహానికి వేసుకొని కొంచెం సేపు అరేదాకా వెయిట్ చేయండి తర్వాత చల్లని నీటితో కడిగేయండి.

నిమ్మ, పెరుగు తో ఆరెంజ్ జ్యూస్:

నిమ్మ మరియు పెరుగు ఇంట్లో దొరికే వస్తువులు. వీటితో మనం ఇంట్లోనే పేస్ పాక్స్ తయారుచేసుకోవచ్చు. విటిల్తో కనక నారింజ రసం కలిపి పేస్ ప్యాక్ లాగా వేసుకుంటే చెర్మం ఎంతో బాగుంటుంది. ఈ ప్యాక్ వల్ల చెర్మం తెల్లగా మరియు సూర్యుడు టాన్ నుండి కాపాడుతుంది.

నారిజ తొక్క మరియు వోట్ తో పేస్ ప్యాక్:

ఇది సహజ మైన పేస్ ప్యాక్ ఇది చాల సులబమైన పేస్ ప్యాక్. ఈ ప్యాక్ వల్ల చెర్మం లోని చనిపోయిన కణాలు తీసివేస్తాది. సూర్యుడు టాన్ నుంచి కూడా కాపాడుతుంది.

ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే మనమే ఇంట్లో మాంచి పేస్ పాక్స్ తయారుచేసుకోవచ్చు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments