మనం అందంగా నవితే ముందు కనిపించేవి మన దంతాలు. అలాంటివి మన దంతాలను కూడా మనం చాల ఆరోగ్యంగా చూసుకోవాలి. దంత సమస్యలు మరియు నోటి సమస్యలు ఉంటె మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు వాటిని తగిన్చుకునే మార్గాలు తెలుసుకొని వాటిని వెంటనే తగ్గించుకోవాలి. ప్రతిరోజూ గనక ఎవరైతే పరిశుబ్రంగా వారి దంతాలు తోముతారో వారికీ దంత సమస్యలు అస్సలు ఉండవు. ఇపుడు మనం కొన్ని నివారణ పద్దతులు తెల్సుకుందాం.

ప్రధాన సమస్యగా మనం నోటి దుర్వాసన అని చెప్పుకోవాచు ఆ తర్వాతే కావిటీస్.

నోటి దుర్వాసన:

దంతాలను శుబ్రంగా చేసుకోకపోయినా లేదా చిగుల్ల వ్యాదులు ఏమైనా ఉన్న నోటి దుర్వాసన వస్తుంది. లేదంటే ఉల్లి, వెల్లులి లాంటి ఆహారాలు తిన్న కూడా నోటి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన వచ్చే వ్యక్తీ పది మందితో దెగ్గరగా ఉండలేదు. కనుక దీనికి తగిన పరిష్కారం వెంటనే ఆలోచించాలి.

ఇప్పుడు మనం కొన్ని చిట్కాలు చెప్పుకుందాం.

  1. రోజులో రెండు సార్లు తప్పనిసరిగా దంతాలు సుబ్రం చేసుకోవాలి. ముక్యంగా రాత్రి పనుకునే ముందు తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే మనం తిన్న ఆహారం పళ్ళ మద్య ఇరుకోనీ ఉంటది దంతాలు సుబ్రం చేసుకోవటం వాళ్ళ అ ఆహారం సుబ్రం అయిపోతది. అలాగే నాలుక కూడా సుబ్రం చేసుకోవాలి.
  2. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే భోజనం చేసిన తర్వాత చెక్క, లవంగం లాంటి సుగంద దినుసులు నోట్లో వేసుకోవాలి. వీటిని బాగా చప్పరిస్తూ మింగాలి అపుడు నోటి దుర్వాసన రాదు.
  3. దంతాలు సుబ్రం చేసేటపుడు పేస్టు తో పటు కొంచెం టీ ట్రీ ఆయిల్ తో గని లేదా పిప్పెర్మెంట్ ఆయిల్ ను కలిపి సుబ్రం చేసుకోవటం వల్ల దుర్వాసన పోగొట్టుకోవచ్చు.
  4. దుర్వాసన పోవాలంటే జామకాయ తిన్నాకూడా వాసనా పోతుంది.
  5. విటమిన్ సీ ఉన్న ఆహారాలు ఎక్కవ తీసుకున్న కూడా నోటి దుర్వాసన దూరం అయిపోతది.
  6. హెర్బల్ టీ లు త్రాగిన కూడా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
  7. నీరు ఎవరైతే ఎక్కువ త్రాగారో వారిలో నోటి దుర్వాసన వస్తుంది.
  8. ఒక గ్లాస్ నీటిలో ఆపిల్ సిడేర్ వినేగార్ కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.
  9. చూయింగ్ గమ్స్ నములుతూ ఉన్న నోటి దుర్వాసన రాదు.
  10. నోటి దుర్వాసన పోగ్గోట్టుకోవాలి అంటే ఈ రోజు మార్కెట్లో చాల రకాల మౌత్ వాష్లు ఉన్నాయి వాటిని వాడొచ్చు.
  11. నోటి దుర్వాసన పోగ్గోట్టుకోవాలి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడొచ్చు.
  12. నోటి దుర్వాస పోగ్గోట్టుకోవాలి అంటే పొదిన ఆకులూ నమిలిన కూడా నోటి దుర్వాసన రాదు.

కావిటీస్: 

  1. దంతాలను శుబ్రంగా చేసుకోకపోతే ఆహారం పళ్ళ మద్య ఇరుకోనీ బాక్టీరియా చేరుతుంది. బాక్టీరియా వల్ల పళ్ళు పుచ్చిపోతాయి పిప్పి పళ్ళు వస్తాయి.
  2. పుచ్చు పళ్ళు రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొన్ని జాగ్రతలు చేపుకుండం.
  3. పుచ్చు పళ్ళు రాకూడదు అంటే రోజు పళ్ళు శుబ్రంగా కడుగుకోవాలి.
  4. చోక్లాతెస్, ఐస్ క్రేంస్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఒక వేల తింటే కనుక నోరు శుబ్రంగా కడుగుకోవాలి.
  5. బ్రష్ చేసుకున్న తర్వాత నోటిని వేడి నీతినో సుబ్రం చేసుకోవాలి అపుడు నోటి లోని బాక్టీరియా నసిస్తది.
  6. లవంగం ఆయిల్ లో దూదిని కొంచెం ముంచి పిపీ పన్ను మీద ఉంచితే మంచి రిలీఫ్ ఉంటది.
  7. గోధుమ గడ్డి రసం తగిన చాల రిలీఫ్ ఉంటుంది.
  8. మన రోజు వారి తిండిలో ఉల్లి, వెల్లులి బాగా ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఇవి సమస్యాలనుంచి కాపాడతాయి.
  9. ఉప్పు కలిపినా వేడి నీతితో కనక నోరు పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది.
  10. ఐస్ క్యుబ్స్ పెట్టుకున్న కూడా నొప్పి తగ్గుతుంది.
  11. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్తే వాడితే చాల మంచిది
  12. ఎపట్టికప్పుడు డాక్టర్ దెగ్గర దంతాలను చెక్ చేయించుకోవాలి.
  13. దంతాలను ఉప్పు మరియు నీమ్మకాయ కలిపి తోముకోవచ్చు.

పైన ఛెప్పిన వీదంగా చేస్తే మన నోరును మరియు మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాచు.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments