బందాలు అన్నవి చాల సున్నితమైనవి  అవి కేవలం చిన్న తప్పులకు మరియు సాదారణ అపర్దాలకు కూడా విరిగిపోతాయి. ఒక సారి విరిగిన బంధాన్ని మరల పూర్వం లాగా మైంటైన్ చేయాలంటే చాల కష్టం. బందాలు విరిగిపోవటానికి మనకు  చాల కారణాలు కనిపించోచు. ఒకరు అపార్దం చేసుకోవటం వాళ్ళ గని లేక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళ కూడా కావచ్చు లేదా ఇతరులు వాళ్ళ కూడా అయివుందోచు. 

అనేక సంబంధాలు ఉత్తమ మైనవి కాకా పోవోచు కానీ అవి అందుబాటులో ఉన్న జతలు. అన్ని సంబందాలు దృడంగా ఉండలేవు కొన్ని తప్ప. సంబందాలు అన్నవి ఆకర్షణ ద్వారా గుడ్డిగా ప్రారంభం అవుతాయి ఇలా కొన్ని రోజులు కలిసున్నాక అపార్థాలు, తప్పులు లేదా సహనం లేకపోవడం వంటి వాటితో విడిపోతుంటాయి. ఇవి విడిపోకుండా ఉండాలంటే సర్దుబాటుతో, క్షమ గుణంతో మరియు అవగాహనతో చక్కదిదుకోవచు. మంచి అవగాహనతో మరియు చక్కని మనసుతో ఆలోచిస్తే సంబంధం తిరిగి పొందడం అంట కష్టం కాదు.

విడిపోవటానికి కారణాలను అర్ధం చేసుకోవటం: 

ఏ సమస్యనైన పరిష్కరించటానికి దానిని ముందుగ అర్ధం చేసుకోవాలి. అది ఎక్కడ నుంచి వచ్చింది అనే కారణం తెలీకుండా ముందుకు వెళితే బందాల మద్య సమస్యలు మరమ్మతు కావు. కారణం అనేది పూర్వం జరిగినదైన కావచ్చు లేదా ఇపుడు జరిగినదిన కావ్వచు. మీరు మీ బందంలో జరిగిన ప్రతిదానిని ఒకసారి విశ్లేసించుకోండి అపుడు మీకు ఏ దశలో మీకు సమస్య ఎదురయిందో తెలుసుతుంది. బందం విడిపోవడానికి కారణం తెలిస్తే కనక దానికి పరిష్కారం చాల సులబం అవుతది. విడిపోవటం అన్నది భాగస్వాములు మద్య ప్రేమ అన్నది తిరిగిపొందడానికి సహాయపడుతుంది. 

మన్నించే గుణం:

ఒక సారి సమస్య తలెతితే అందులో తప్పు ఎవరిదైన ఇద్దరి బాగస్వాముల తప్పులని క్షమించి గుణం ఉండాలి. ఒకవేళ మీ బాగస్వామి చేసిన తప్పును మీరు గనక వెలెతి చూపిస్తా ఉంటె మీ బందం ముక్కలవుతది. ఎవరైనా సరే మీ బాగస్వామి అ తప్పు ఎందుకు చేసిందో అర్దం చేసుకోవాలి తర్వాత క్షమించా లి ఆపుడు మీ బందం శాస్వతంగా బలపడుతుంది. మీ క్షమించే గుణమే మరో కొత్త జేవితం ప్రారంబానికి పునాది కూడా కావాచ్చు. ఒకవేళ మీరు గనక తప్పు చేస్తే మీరు పూర్వం జరిగిన దానిని మల్ల పునరావృతం కాకుండా చూసుకోండి.

కమిట్మెంట్ పునరుద్ధరించుట:

మీరు మీ  నిబద్ధత పునరుద్ధరించడానికి మీ భాగస్వామి మీ కొత్త తీర్మానాలు మరియు నిర్ణయాలు తెలియజేయండి. మీరు పెట్టిన కట్టుబాట్లు మీ బాగస్వామి తప్పులు  నివారించడానికి  బాగా సహకరిస్తాయి. చాల మంది భాగస్వాములు అనేక కట్టుబాట్లు పెట్టుకుంటారు కానీ మర్చిపోతుంటారు.  క్రమబద్ధత అనేది కట్టుబాట్లను ఏర్పరచుకున్నపుడు చాల అవసరం. గతాన్ని మీరు ఇపుడు మార్చలేరు ఇది మాత్రం నిజం. 

మీరు మారండి:

మీ బాగాస్వమిని మార్చలేకపోవచ్చు కానీ మీరు మాత్రం బాగా మారోచు. మీరే మారడం అనేది సమస్యలను  పరిష్కరించడంలో మరియు పునరుద్ధరించడంలో మంచి మార్గం. మార్పులు అనేవి మీరు మరింత ఆకర్షణీయంగా మరియు మీ భాగస్వామి అంగీకరించేల చేస్తాయి. ఇలాంటి మరుపులే మే బాగాస్వమిలో కూడా చేయొచ్చు ఒక వేల వారు కూడా మారడం అనుకుంటే. 

కమ్యూనికేషన్ ముక్క్యం: 

బంధాలలో విడిపోవటానికి ముక్క్య కారణం కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం. కమ్యూనికేషన్ సరిగా ఉంటె అన్ని సంబందాల మద్య బ్రేక్స్ వస్తాయి. సరిగా అర్ధం చేసుకోకపోవటం , లేక పట్టించుకోకపోవటం బ్రేక్స్ కి కారణం. వెళ్లి కలవటం, కలిసి మాట్లాడుకోవటం లాంటివి చేస్తే బ్రేక్స్ వచ్చిన సంబంధం మల్లి ఒకటి అవుతది. మీరు మాట్లాడే మాటలు అవతలి వారు ఒప్పుకొనే విదంగా ఉండాలి.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments