తేనే మరియు దాల్చిన చెక్క మన ఇంట్లో సామాన్యంగా దొరికేవి వీటి వాళ్ళ చాల ఉపయోగాలు ఉన్నాయ్. వాటిలో కొన్ని తెలుసుకుందాం.

గుండె జబ్బులు దూరం:

దాల్చిన చెక్కని పొడిగా చేసుకొని తేనెలో కలుపుకొని మేతటి పేస్టు లాగా చేసుకొని బ్రెడ్ తో తీసుకోవచు. ఇలా తేసుకోవటం వల్లనా గుండె జబ్బులు దూరంగా పారిపోతాయి అంటున్నారు పరిసోదకులు. ఇది రక్త నాళాలు లోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె పోటు రాకుండా కాపాడుతుంది. గుండె పోటు వచ్చిన వారు రోజు దీనిని తీసుకుంటే రొండో సారి రాకుండా కాపాడుతుంది.

కిళ్ళనొప్పుల కు మంచి మందు:

రోజు ఉదయం మరియు సాయంత్రం ఒక గ్లాస్ వేడి నీళ్ళలో రొండు టీ స్పూన్లు తేనే , ఒక చిన్న టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే క్రమం తప్పకుండ దీర్గాకలంగా వేదిస్తున్న కిళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది:

16 ఔన్సు టీ నీళ్ళలో 2  టీ స్పూన్లు తేనే , ౩ టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవాలి ఇలా చేయటం వలన ఇది రక్తం లోని కొలెస్ట్రాల్ నే 10 % తగ్గిస్తుంది. ఇలా రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

మూత్రాశయం లో ప్రాబ్లం:

రొండు టీ స్పూన్లు దాల్చిన చెక్క పొడిని ఒక టీ స్పూన్ తేనెని వెచటి నీళ్ళలో కలిపి తాగితే మూత్రాశయం లో మంట తగ్గుతుంది.

జలుబు తగ్గటానికి:

ఒక టేబుల్ స్పూన్ గోరు వెచ్చని తేనెలో 1/4 దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే ఎలాంటి జలుబైన తగ్గిపోతుంది.

జీర్ణసయ సమస్యలు:

దాల్చిన చెక్క పొడి తేనే తో తయారుచేసిన మీశ్రామాన్ని తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్ రాకుండా కాపాడుతుంది. తేనే మరియు దాల్చిన చెక్క పొడి గ్యాస్ సమస్యల్ని పూర్తిగా దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం ని తగ్గిస్తుంది. బోజనానికి ముందు రొండు టీ స్పూన్లు తేనే దాల్చిన చెక్క పొడి తీసుకుంటే జీర్నసక్తి పెరుగుతుంది. 

నోటి దుర్వాసన:

పొద్దున్న లేవగానే వేడి  నీళ్ళలో ఒక టీ స్పూన్ తేనే, దాల్చిన చెక్క పొడి కలిపి నోరు పుక్కిలిస్తే రోజంతా తాజాగా ఉంటుంది. 

బరువు తగ్గటానికి:

రోజు ఉదయం పరగడుపున , రాత్రి పడుకునే ముందు తేనే, దాల్చిన చెక్క పొడి నీళ్ళలోకలిపి కాచి క్రమం తప్పకుండ త్రాగితే సరిరం లోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేస్తదే. 

మొటిమల బాద: 

మూడు టీ స్పూన్ల తేనే, ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి పేస్టు లాగా చేసి రాత్రి పడుకునే ముందు మొటిమల మీద రాయాలి. ఉదయం వెచ్చటి నీళ్ళతో కడుకోవాలి. ఇలా రోజు చేస్తే మొటిమల బాద తప్పుతుంది.

ఇన్నిరకాల ఉపయోగాలు ఉన్న తేనే మరియు దాల్చిన చెక్క నీ వాడి మంచి ఆరోగ్యం పొందండి.


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments