సయటిక అంటే ఏమిటి: నడుము కింది బాగంలో నొప్పి మొదలయి అది తోడలనుంచి పాకి కాలు కదపలేని స్తితికి రావటమే సయటిక అంటే.  ఈ నొప్పి రావటానికి చాల కారణాలు ఉన్నాయి. వెన్ను డిస్క్ లో వాపు, వెన్ను పాములో వాపు, డిస్క్ లో లోపాలు మొదలగు కారణాలు.

ముక్యమైన కారణాలు: 

లంబార్ హీర్నిఎటేడ్ డిస్క్: వెన్ను ముక్కకు దేబ్బతగాలటం లేదా సడన్ గా కదలటం వల్ల డిస్క్ లోపలి ద్రవాలు బయటకు రావడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ పర్సితితినే డిస్క్ జారడం,కదలడం,వాపు రావడం గ బావిస్తారు.

లంబార్ స్ప్రినల్ స్టెనోసిస్: వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువుగా కనిస్పిస్తది. దీనికి కారణం వెన్నుముక కుచిన్చుకుపోవటం. దీని వాళ్ళ సాయతిక వచ్చే అవకాసం ఉంది.

దీజెనేరాటివ్ డిస్క్ డిసీస్: ఇది కూడా వయసు పైబడిన వారిలో కనిస్పిస్తది. డిస్క్ లో వచ్చే సమస్యల వాళ్ళ ఇది ఏర్పడుతుంది.

ఇస్తామిక్ స్పొండోలోసిస్:  వెన్నులో ఉన్న వేర్టిబ్రాలు చిట్లినపుడు లేదా వేరే దానితో రాసుకున్నపుడు ఈ సమస్య ఏర్పడుతుంది. 

సయటిక లక్షణాలు

నడుము కింది బాగంలో నొప్పి మొదలయి మేల్లింగ కాలుకు చేరుతుంది. నడుము కింది బాగంలో లేదా కాలులో ఒక వైపు మాత్రమే నొప్పి ఉంటుంది. రొండు కాళ్ళకు రావటం అన్నది చాల తక్కువ. నడుము కింది బాగంలో లేదా పిరుదులలో మొదలి సయటిక నరం ద్వార తొడలకు అక్కడి నుంచి మేల్లింగ పాదాలకు వ్యాపిస్తుంది. సయటిక ఉన్నపుడు పడుకున్నపుడు లేదా నడుస్తున్నపుడు నొప్పి ఉండదు కానీ లేచి నులుచున్న లేదా కూర్చున్న నొప్పి ఎక్కువుగా వస్తుంది. కొందరిలో అయితే మరి ఎక్కువుగా వస్తుంది. దీని వల్ల నొప్పి ఉన్న ప్రాంతం బాగా మొద్దుబారిపోతుంది, బలహీనంగా మారిపోతుంది. 

చికిశ్చ: నొప్పి తీవ్రతను బట్టి మరియు రోగి అంగీకారం బట్టి త్రీటేమేంట్ ఉంటుంది. సయటిక ప్రారంబంలో ఉన్నపుడు కొన్ని తెరపిలు మరియు వ్యాయామాల ద్వార తగిన్చోచు.

నాన్ సర్జికల్ ట్రీట్మెంట్: సర్జరితో అవసరం లేకుండా కొన్ని ప్రత్యక సర్జరిలతో నొప్పని తగ్గించుకోవాచు.

ఐస్ కాపడం: సయటిక ప్రారంబంలో ఉన్నపుడు కాలు నొప్పి ఉన్నపుడు కాపడం లేదా ఐస్ పెట్టడం లాంటివి చేయటం వల్ల కొంత ఉపసేమానం ఉంటుంది.  ప్రతి రొండు గంటలకు ఒక 20 నిముషాలు కాపడం పెటోచు. 

మందులు: నొప్పి ఉన్నపుడు మందులు కూడా కొంత మేరకు పనిచేస్తాయి. ఏతే ఈ మందులు డాక్టర్ పర్యవేషణలో తీసుకోవాలి.

 

ఫిసికల్ తెరపి వ్యాయామాలు:

ఫిసికల్ తెరపితో పాటు కొన్ని వ్యాయామాలు వల్ల కూడా నొప్పిని తగించడానికి చాల సహకరిస్తాయి. ఏరోబిక్ వ్యాయామాలు, శరీరాన్ని బాగా సగాతిసే వ్యాయామాలు బాగా చేయడం వల్ల సయటిక నొప్పి తగ్గుతుంది.

సర్జరీ: సయటిక నొప్పి 12 వారలు లోపు ఏ విదమైన నొప్పి తగ్గకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది.

 


Like it on Facebook, +1 on Google, Tweet it or share this article on other bookmarking websites.

Comments (0)

There are no comments posted here yet